భారత్ లో మత స్వేఛ్చ మాయమైపోయిందట ..? | India Rejects Critical US Religious Freedom Report |

భారత్ లో మత స్వేఛ్చ మాయమైపోయిందట ..? | India Rejects Critical US Religious Freedom Report |

24 thoughts on “భారత్ లో మత స్వేఛ్చ మాయమైపోయిందట ..? | India Rejects Critical US Religious Freedom Report |

 1. Christianity entered into our country and changed so many people though their charities. Christianity is not a part of India's people.

 2. అమెరికా చెప్పింది అక్షరాలా నిజం . వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇతరుల జోక్యం తప్పదు కద . ఒకడు అన్యాయంగా ఇంకొకడ్ని బాధపెడుతుంటే మూడో వ్యక్తి కలుగజేసుకోవడం సహజమేకదా . అలాంటిది మతం పేరుతో హింసిస్తూఉంటే అగ్రరాజ్యమైన అమెరికా కల్పించుకోవడం అన్నివిధాలా సబబేకదా . పైగా బిజెపి గవర్నమెంట్ లోనే ఇలాంటి వాదనలు వినిపిస్తాయి , ఇలాంటి సంఘటనలు కనిపిస్తాయి . అలాంటప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యం యొక్క ప్రవేశం తప్పదు కదా . బలవంతపు మతమార్పిడులు అనే ఒక అబద్ధాన్ని మతఛాందసవాదులు పదేపదే ప్రచారం చేస్తున్నారు . మేధావులు అలా అబద్ధాలను మాట్లాడ్డానికి సిగ్గుపడాలి . నిజంగా అలా బలవంతపు మతమార్పిడులు జరిగితే ఇవేళ భారత దేశంలో ఒక్క హిందువు కూడా కనిపించకూడదు . ఇప్పటికీ ఎక్కువ శాతం ఆధిపత్యంలో ఉన్న హిందువుల మధ్య బలవంతపు మతమార్పిడులు ఎలా జరుగుతాయో వాళ్ళ విజ్ఞతకే తెలియాలి . కాబట్టి మేధావులు వాస్తవాలు మాట్లాడాలి .

 3. అమెరికా భారత దేశాన్ని మళ్ళీ ఆర్థికంగా నష్ట పరచాలి అని కంకణం కట్టుకోంది.

 4. Dintlo konchem Nijam lekapoledu alochichali my dear Indian brother and sisters.

  Monna parliament lo Muslim MPs Pramana Sweekaram chesthunnappudu chesina ninaadalu oka mattacha.

  Parliament lone Ela Unte imka bayata Ela untundi?

  E
  Alochichali andaru.

 5. Is there is no discrimination of religion for some reservations in our country? ? Is it freedom of religion ???
  In all countries this discrimination is there in one or the other way. India also no exception.

 6. Selective Gabe enjukoni cheptaru latest one lynching happened its color is religion. That also will be in BJP states.truth should prevail who is doing all this ? Many more we will hear.America could not see Bengal violence,Kerala killings,kashmir ,Ram temple issue.silent on such issues.

 7. The government of India and all the media knows the truth… And Bharat today also knows the truth… But when the conscience of people it self is dying and truth is overlooked and truth is condemned… What can anybody do? Only God has to judge.

 8. @21:45 ekkado konni amshaalu, chinna chinna amshaalu…. ela matladuthunnarandi ilaga? kallu therichi chudandi, champesthunnaru janaalani matham peru tho. daniki congress party, inkedo party ani coveringlu vaddu. gatha 5 years ga enno incidents. cheppula tho koduthunnaru, battalu udapikuthunnaru, balavanthamga slogans cheppisthunnaru, aakhariki champesthunnaru. ila continue aythe America okkate kaadu, migatha deshalanni veletthi chupisthay

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *